Santhakam

Santhakam

Spread the love

Santhakam
Price: ₹230.00
(as of Mar 17, 2026 09:51:56 UTC – Details)


కాలంతో సంబంధం లేకుండా, కాలం కంటే వేగంగా అందుకోవాలని సంఘం ఆసక్తి చూపుతున్న మూడు ముఖ్యమైన అసమానతలు – కులం, ధనం, బలం. కావాలని వెళ్ళి చిక్కుకుంటున్నాడో, బహిర్గత శక్తుల వలన చిక్కుకునేలా చేయబడుతున్నాడో గానీ.. ఈ ఉచ్చులలో పడి యవ్వనమే రాకుండా మనసుకి వృద్ధాప్యాన్ని అంటగట్టుకుంటున్నాడు మనిషి. వీటిని అధిగమించాలంటే కావాల్సింది తెగింపు. అధిగమించేశాక జనించేది ప్రేమ. తెగించే ధైర్యం లేనివారు, ప్రేమ విలువ తెలుసుకోవడానికి సిద్ధంగా లేనివారు నడిచేది చితివైపు. తెలుసుకున్న ధైర్యవంతులు నడిచేది ముక్తి వైపు. ఈ అసమానతల వలయంలో ఇరుక్కున్న మూడు జీవితాల వ్యథలను, చీల్చుకుని ఉద్భవించిన గాథ.. ‘సంతకం.’ సంతకం అనేది ఎంత ముఖ్యమో మాత్రమే కాకుండా ఎందుకు ముఖ్యమో! మన ఇరువురి సంతకాలకీ వ్యత్యాసం ఎందుకు పుడుతుందో, ఆ వ్యత్యాసాన్ని చెరిపేయాలంటే ఏం చేయాలో, ఎన్ని దాటాలో, ఎన్ని ఓర్చుకోవాలో, ఎన్ని నేర్చుకోవాలో చెప్పే కథ ఇది. ఇది నీ మనసుకు కట్టిన సంకెళ్ళను సున్నితంగా విరగ్గొడుతుంది. స్వేచ్ఛ వైపు నిన్ను నడిపిస్తుంది. కాలమనే యుద్ధభూమి మీద రక్తపు సిరాను ఒంపి, చరిత్రలో నీ పేరును ‘సంతకం’గా లిఖిస్తుంది.
Publisher ‏ : ‎ Skandarka Creations
Publication date ‏ : ‎ 17 February 2026
Edition ‏ : ‎ First Edition
Print length ‏ : ‎ 185 pages
ISBN-10 ‏ : ‎ 9356351724
ISBN-13 ‏ : ‎ 978-9356351721
Reading age ‏ : ‎ 18 years and up
Item Weight ‏ : ‎ 300 g
Dimensions ‏ : ‎ 10 x 10 x 3 cm
Country of Origin ‏ : ‎ India
Packer ‏ : ‎ Skandarka Creations, Hyderabad
Generic Name ‏ : ‎ Book
Grade level ‏ : ‎ 10 and up
Best Sellers Rank: #12,686 in Books (See Top 100 in Books) #560 in Contemporary Romance (Books)
Customer Reviews: 5.0 5.0 out of 5 stars (12) var dpAcrHasRegisteredArcLinkClickAction; P.when(‘A’, ‘ready’).execute(function(A) { if (dpAcrHasRegisteredArcLinkClickAction !== true) { dpAcrHasRegisteredArcLinkClickAction = true; A.declarative( ‘acrLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault”: true }, function (event) { if (window.ue) { ue.count(“acrLinkClickCount”, (ue.count(“acrLinkClickCount”) || 0) + 1); } } ); } }); P.when(‘A’, ‘cf’).execute(function(A) { A.declarative(‘acrStarsLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault” : true }, function(event){ if(window.ue) { ue.count(“acrStarsLinkWithPopoverClickCount”, (ue.count(“acrStarsLinkWithPopoverClickCount”) || 0) + 1); } }); });

Add a review

Your email address will not be published. Required fields are marked *