Anukokunda – A Novel


Price: ₹225.00
(as of Mar 16, 2026 00:16:03 UTC – Details)
ఇది పుస్తక పరిచయం కాదు, ఇదొక స్టేట్ మెంట్. ఈ నవల ఉగాది నవలల పోటీలో లక్ష రూపాయల బహుమతి గెలుచుకుంది. కానీ అది పెద్ద విషయం కాదు. తెలుగులో ఇలాంటి కథా వస్తువుతో ఒక నవల రావడం అసలైన విశేషం. అవునా? నిజమా? అని మీ మొహంలో ఫీలింగ్స్ మారుతున్నాయి. కానీ ఇది నిజం. మొదటి పేజీ తిప్పిన తర్వాత చివరి పేజీ వరకు మీరు దీన్ని కింద పెట్టలేరు. ఇంగ్లీష్‌లో ‘Absolute Page Turner’ అని కొన్ని పుస్తకాల గురించి వింటుంటాం, తెలుగులో ఆ మాటకు డెఫినిషన్ ఈ పుస్తకం. మనల్ని ఒకే సమయంలో థ్రిల్ చేస్తూ, భయపెడుతూ, ఆలోచింపచేసే నవలలు చాలా తక్కువ. అలాంటి ఒక నవల ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ధైర్యం చేసి చదవడం మొదలుపెట్టండి. వెల్కమ్ టు ది రెడ్ సర్కిల్. అనుకోకుండా… బూదూరి సుదర్శన్
Publisher : Anvikshiki Publishers
Publication date : 30 December 2025
Language : Telugu
Print length : 192 pages
ISBN-10 : 9348912542
ISBN-13 : 978-9348912541
Item Weight : 300 g
Dimensions : 24 x 14 x 2 cm
Country of Origin : India
Packer : Anvikshiki Publishers, Hyderabad
Generic Name : Book
Best Sellers Rank: #15,913 in Books (See Top 100 in Books) #1,020 in Contemporary Fiction (Books)
Customer Reviews: 5.0 5.0 out of 5 stars (18) var dpAcrHasRegisteredArcLinkClickAction; P.when(‘A’, ‘ready’).execute(function(A) { if (dpAcrHasRegisteredArcLinkClickAction !== true) { dpAcrHasRegisteredArcLinkClickAction = true; A.declarative( ‘acrLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault”: true }, function (event) { if (window.ue) { ue.count(“acrLinkClickCount”, (ue.count(“acrLinkClickCount”) || 0) + 1); } } ); } }); P.when(‘A’, ‘cf’).execute(function(A) { A.declarative(‘acrStarsLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault” : true }, function(event){ if(window.ue) { ue.count(“acrStarsLinkWithPopoverClickCount”, (ue.count(“acrStarsLinkWithPopoverClickCount”) || 0) + 1); } }); });
Add a review
Your email address will not be published. Required fields are marked *