NEE PREMALO MUNIGAAKA – A Telugu Novel – prerana Nunna (toli gaayam)


Price: ₹210.00
(as of Mar 17, 2026 12:57:16 UTC – Details)
“నీ ప్రేమలో మునిగాక.” ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న జశ్వంత్ అనే ఒక బేవార్సు గాడి ప్రేమ కథ. ఈ జశ్వంత్ గాడికి జీవితంలో ఏదో సాధించాలి అనే గోల్స్ అయితే ఏమి లేవు కాని, ఏదో ఒక అమ్మాయిని పడేయాలి అనే పెద్ద గోల్ ఐతే ఉంది. అలా ఆ ప్రయత్నంలోనే వసుధ తగిలింది. వీడి వాక్ చాతుర్యంతో వసుధని పడేసి గోల్ రీచ్ అయ్యాడు. కాని ప్రతి అందమైన అమ్మాయికి విలన్ లాంటి నాన్న ఉండడం సహజమే కద. అలాంటి నాన్న వసుధ కి ఉన్నాడు. ఆయన జశ్వంత్, వసుధ ప్రేమని ఒప్పుకోకపోవడమే కాక, ఆయన కండీషన్స్ తో జశ్వంత్ కి చుక్కలు చూపించాడు. అవన్నీ తట్టుకొని జశ్వంత్ వసుధ ని పెళ్ళి చేసుకున్నాడా? లేదా? అనేదే ఈ “నీ ప్రేమలో మునిగాక.”
Publisher : Prerana Publications
Publication date : 14 November 2025
Edition : First Edition
Print length : 140 pages
ISBN-10 : 9334414952
ISBN-13 : 978-9334414950
Reading age : 10 years and up
Item Weight : 177 g
Dimensions : 21.5 x 14 x 0.8 cm
Country of Origin : India
Packer : nunnaprerana@gmail.com
Generic Name : NEE PREMALO MUNIGAAKA telugu Novel
Grade level : 1 and up
Best Sellers Rank: #45,816 in Books (See Top 100 in Books) #2,923 in Contemporary Fiction (Books)
Add a review
Your email address will not be published. Required fields are marked *