Aarella Prema, Telugu Novel by Keerthi Enugurthi

Aarella Prema, Telugu Novel by Keerthi Enugurthi

Spread the love

Aarella Prema, Telugu Novel by Keerthi Enugurthi
Price: ₹170.00
(as of Mar 16, 2026 07:07:40 UTC – Details)


ప్రేమ ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమించబడంలో అమాయకత్వం ఎంత ఉండాలో, ఆ ప్రేమ అందకుండా పోతున్నప్పుడు అంతే మెచ్యూరిటీ ఉండాలి. ఈ రెండూ ఆయా సమయాల్లో లేనపుడే జీవితాలు గతితప్పుతాయి. ఈ నవల చదువుతున్నప్పుడు… ఎప్పుడో ఎవరో మనకు గుర్తుగా ఇచ్చిన ఓ చిన్న నెమలీకో, ఇంకెవరి గుర్తుగానో దాచుకున్న ఙ్ఞాపకమో మనసుని తడుతుంది. మనిషిని కోల్పోయిన బాధ మెలితిప్పుతుంది. ప్రేమంటే ఇవ్వటమే కాదు, దూరాన్ని అంగీకరించటం, జీవితాన్ని ప్రేమించడం అనే విషయాన్ని కీర్తి ఇనుగుర్తి ఇంత సులభంగా చెప్పిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది. కొత్తతరం ఏమైపోతుందా అనిపించినప్పుడు. వాళ్లకి ఇచ్చే బహుమతుల్లో ఈ పుస్తకం కూడా ఉండాలి. పిల్లలకి జీవితాన్ని ప్రేమించడం కూడా తెలియాలంటే… ఈ కథ చదవాలి. – నరేష్కుమార్ సూఫీ Replacement available only if the book is received damaged, misprinted, or wrong edition. No returns for change of mind.
Publisher ‏ : ‎ JHANSI PUBLICATIONS
Publication date ‏ : ‎ 30 June 2025
Edition ‏ : ‎ First Edition
Print length ‏ : ‎ 128 pages
ISBN-10 ‏ : ‎ 9334301910
ISBN-13 ‏ : ‎ 978-9334301915
Reading age ‏ : ‎ 1 year and up
Item Weight ‏ : ‎ 100 g
Dimensions ‏ : ‎ 21.5 x 14 x 1 cm
Country of Origin ‏ : ‎ India
Packer ‏ : ‎ jhansi publications, hyderabad – contact : 6300019394
Generic Name ‏ : ‎ BOOK
Best Sellers Rank: #52,243 in Books (See Top 100 in Books) #3,339 in Contemporary Fiction (Books) #6,181 in Romance (Books)
Customer Reviews: 4.3 4.3 out of 5 stars (22) var dpAcrHasRegisteredArcLinkClickAction; P.when(‘A’, ‘ready’).execute(function(A) { if (dpAcrHasRegisteredArcLinkClickAction !== true) { dpAcrHasRegisteredArcLinkClickAction = true; A.declarative( ‘acrLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault”: true }, function (event) { if (window.ue) { ue.count(“acrLinkClickCount”, (ue.count(“acrLinkClickCount”) || 0) + 1); } } ); } }); P.when(‘A’, ‘cf’).execute(function(A) { A.declarative(‘acrStarsLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault” : true }, function(event){ if(window.ue) { ue.count(“acrStarsLinkWithPopoverClickCount”, (ue.count(“acrStarsLinkWithPopoverClickCount”) || 0) + 1); } }); });

Add a review

Your email address will not be published. Required fields are marked *