Nanna Gurthimpu leni Sainikudu, Telugu Contemporary Fiction Novel


Price: ₹249.00
(as of Mar 15, 2026 20:15:52 UTC – Details)
అమ్మ ప్రేమని చూస్తూ, అమ్మ గోరుముద్దలు తింటూ, అమ్మ అనే మాటను పట్టుకొని తిరిగిన మనకి, ఎందుకో నాన్న ప్రేమ గుర్తింపు లేకుండా మిగిలిపోయింది. అయినా మనందరినీ ఎవరు ఇష్టం అని అడిగితే…? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ‘అమ్మ’ అని చెప్పేస్తాం. ఎందుకంటే నవ మాసాలు మోసిందనో , మాట నేర్పిందనో , తన ఒడిని బడిని చేసిందనో తెలియదు కానీ. అమ్మని ఇష్టపడే వాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ, మన ఆశల ఆకాశానికి నిచ్చినవేసి, ఆ బరువుని తను భుజాల మీద మోస్తూ, మన భవిష్యత్తు కోసం, తన వర్తమానాన్ని త్యాగం చేస్తూ , తను కరుగుతూ మనకి వెలుగును ఇస్తూ, పైకి కనిపించకుండా మన వెనక సైనికుడులా నిలబడి, మనల్ని నాలుగురిలో రాజును చేయడానికి, తను నిత్యం పోరాడుతూనే ఉంటూ… గుర్తింపు లేకుండా మిగిలిపోయిన సైనికుడు నాన్న . అమ్మ ప్రేమ లాగే నాన్నప్రేమ కూడా అని తెలియజెప్పే ప్రయత్నమే నా ఈ పుస్తకం.
ASIN : B0GHP4G7VB
Publisher : Vidhmahi Publications
Publication date : 17 January 2026
Edition : First Edition
Language : Telugu
Print length : 183 pages
Reading age : 16 years and up
Item Weight : 180 g
Dimensions : 27 x 15 x 2.5 cm
Country of Origin : India
Net Quantity : 1 Count
Packer : Vidhmahi Publications, 9490267650 39-834, seshachalapuram, mapakshi, chittoor, 517002
Generic Name : Book
Best Sellers Rank: #3,932 in Books (See Top 100 in Books) #263 in Contemporary Fiction (Books)
Customer Reviews: 5.0 5.0 out of 5 stars (4) var dpAcrHasRegisteredArcLinkClickAction; P.when(‘A’, ‘ready’).execute(function(A) { if (dpAcrHasRegisteredArcLinkClickAction !== true) { dpAcrHasRegisteredArcLinkClickAction = true; A.declarative( ‘acrLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault”: true }, function (event) { if (window.ue) { ue.count(“acrLinkClickCount”, (ue.count(“acrLinkClickCount”) || 0) + 1); } } ); } }); P.when(‘A’, ‘cf’).execute(function(A) { A.declarative(‘acrStarsLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault” : true }, function(event){ if(window.ue) { ue.count(“acrStarsLinkWithPopoverClickCount”, (ue.count(“acrStarsLinkWithPopoverClickCount”) || 0) + 1); } }); });
Add a review
Your email address will not be published. Required fields are marked *