Seetha Rasina Ramayanam – Telugu Novel

Seetha Rasina Ramayanam – Telugu Novel

Spread the love

Seetha Rasina Ramayanam – Telugu Novel
Price: ₹220.00
(as of Mar 03, 2026 20:20:54 UTC – Details)


ఒక్క నిమిషం… మీ లైఫ్‌లో ‘రీవైండ్’ బటన్ ఉంటే, ఏ రోజుకు వెళ్తారు? ఏ తప్పును సరిదిద్దుకుంటారు? ఏ మాటను మార్చుకుంటారు? ఈ కథ అలాంటి ఒక ‘రీవైండ్’ బటన్ దొరికిన వాళ్ళది. ఇది సీతారాముల కథ. మనలాంటి వాళ్ళ కథ. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఒక చిన్న తప్పు చేశారు. కానీ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి టైమే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇది లవ్ స్టోరీనే. కానీ మీరు రోజూ చదివే లవ్ స్టోరీ కాదు. ఎందుకంటే, కొన్నిసార్లు మనం గెలిచామనుకున్న చోటే, అసలు ఆట మొదలవుతుంది. ఈ పుస్తకం మొదటి పేజీ మొదలుపెట్టినప్పటి నుండి, చివరి పేజీ పూర్తయ్యేలోపు, ప్రేమ గురించి, కాలం గురించి, మనం నమ్మే నిజాల గురించి ఒక్కసారైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఈ కొత్త రామాయణంలోకి స్వాగతం.
Publisher ‏ : ‎ Vidhmahi Publications
Publication date ‏ : ‎ 1 November 2025
Edition ‏ : ‎ First Edition
Language ‏ : ‎ Telugu
Print length ‏ : ‎ 160 pages
ISBN-10 ‏ : ‎ 9334422289
ISBN-13 ‏ : ‎ 978-9334422283
Reading age ‏ : ‎ 16 years and up
Item Weight ‏ : ‎ 170 g
Dimensions ‏ : ‎ 20.32 x 12.7 x 0.8 cm
Country of Origin ‏ : ‎ India
Packer ‏ : ‎ Vidhmahi Publications, 9490267650 39-834, seshachalapuram, mapakshi, chittoor, 517002
Generic Name ‏ : ‎ Book
Best Sellers Rank: #723 in Books (See Top 100 in Books) #66 in Contemporary Fiction (Books)
Customer Reviews: 4.5 4.5 out of 5 stars (31) var dpAcrHasRegisteredArcLinkClickAction; P.when(‘A’, ‘ready’).execute(function(A) { if (dpAcrHasRegisteredArcLinkClickAction !== true) { dpAcrHasRegisteredArcLinkClickAction = true; A.declarative( ‘acrLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault”: true }, function (event) { if (window.ue) { ue.count(“acrLinkClickCount”, (ue.count(“acrLinkClickCount”) || 0) + 1); } } ); } }); P.when(‘A’, ‘cf’).execute(function(A) { A.declarative(‘acrStarsLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault” : true }, function(event){ if(window.ue) { ue.count(“acrStarsLinkWithPopoverClickCount”, (ue.count(“acrStarsLinkWithPopoverClickCount”) || 0) + 1); } }); });

Add a review

Your email address will not be published. Required fields are marked *